- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదిపల్లి గ్రామంలో బొల్లే అంజిలయ్య (35) సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, యాలాల : వికారాబాద్ జిల్లా యాలాల మండలం బండమీదిపల్లి గ్రామంలో బొల్లే అంజిలయ్య (35) సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ రబీలో 3 ఎకరాలు వేరుశనగ పంటసాగు చేసాడు. రెండు రోజుల కిందటే పంట కోసి కళ్ళం కూడా వేశాడు.
రాత్రి భార్య పార్వతమ్మతో కలిసి పొలంలోనే ఉన్నారు. దిగుబడి రాకపోవడంతో రాత్రి 2 గంటలకు పొలంలోనే చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు. సుమారు రూ.7 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు భార్య పార్వతమ్మ తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న యాలాల ఎస్సై అరవింద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story






