- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగనాయక సాగర్‌ను సందర్శించిన సీపీ జోయల్ డేవిస్
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సీపీ జోయల్ డేవిస్ గురువారం సందర్శించారు. ప్రాజెక్టులోకి కొద్దిరోజుల్లో నీళ్లు రానున్నందున వాటర్ ఇన్ కమింగ్ టన్నల్, ప్రాజెక్టు నిండాక బయటకు వదిలే టన్నల్‌ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిండిన తర్వాత ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్ సీఐ సురేందర్ రెడ్డికి భద్రత, వాహనాల పార్కింగ్ గురించి తగికి సూచనలు చేశారు. Tags: ranganayaka […]</p>

X
దిశ, మెదక్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సీపీ జోయల్ డేవిస్ గురువారం సందర్శించారు. ప్రాజెక్టులోకి కొద్దిరోజుల్లో నీళ్లు రానున్నందున వాటర్ ఇన్ కమింగ్ టన్నల్, ప్రాజెక్టు నిండాక బయటకు వదిలే టన్నల్‌ను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిండిన తర్వాత ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్ సీఐ సురేందర్ రెడ్డికి భద్రత, వాహనాల పార్కింగ్ గురించి తగికి సూచనలు చేశారు.
Tags: ranganayaka sagar project, cp joyal davies visit, parking place
Next Story






