- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICMR కీలక ప్రకటన : కొత్త వైరస్ ఏదైనా విరుగుడు కోవాగ్జినే..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగా కొత్త వైరస్ వేరియంట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశంలో బ్లాక్ ఫంగస్ అనేది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అయితే, వీటిపై జరిపిన పరిశోధనలో దేశీయ వ్యాక్సిన్లు విజయం సాధించాయి. తాజాగా దేశంలోని కొత్త కొవిడ్ వేరియంట్‌లపై భారత్ బయోటిక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ఇండియాలో గుర్తించిన బి.1.671, యూకే వైరస్ బి.1.1.7 రకాల వైరస్‌ను కోవాగ్జిన్ నిర్వీర్వం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగా కొత్త వైరస్ వేరియంట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశంలో బ్లాక్ ఫంగస్ అనేది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అయితే, వీటిపై జరిపిన పరిశోధనలో దేశీయ వ్యాక్సిన్లు విజయం సాధించాయి. తాజాగా దేశంలోని కొత్త కొవిడ్ వేరియంట్‌లపై భారత్ బయోటిక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
ఇటీవల ఇండియాలో గుర్తించిన బి.1.671, యూకే వైరస్ బి.1.1.7 రకాల వైరస్‌ను కోవాగ్జిన్ నిర్వీర్వం చేస్తోందని వైద్యులు ధృవీకరించారు. ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Next Story






