అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా

by B.Srinivas |

<p>అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఆ దేశంలో 10 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 43 మంది న్యూయార్క్‌ నగరానికి చెందినవారున్నారు. న్యూయార్క్‌లోని ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసుల్లో అమెరికా యూర్‌పను మించిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. tag: Corona, trembling, america, WHO</p>

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా
X

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఆ దేశంలో 10 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 43 మంది న్యూయార్క్‌ నగరానికి చెందినవారున్నారు. న్యూయార్క్‌లోని ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసుల్లో అమెరికా యూర్‌పను మించిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

tag: Corona, trembling, america, WHO

Next Story