- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కొనసాగుతున్న కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. తాజాగా దేశంలో 3,26,098 మందికి కరోనా సోకినట్లు కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 2,43,72,907 కేసులు రికార్డు అయ్యాయి. శుక్రవారం మరో 3,53,299 వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తంగా 2,04,32,898 వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 3,890 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 2,66,207కు చేరింది. ప్రస్తుతం దేశంలో 36,73,802 యాక్టివ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. తాజాగా దేశంలో 3,26,098 మందికి కరోనా సోకినట్లు కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 2,43,72,907 కేసులు రికార్డు అయ్యాయి. శుక్రవారం మరో 3,53,299 వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తంగా 2,04,32,898 వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 3,890 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 2,66,207కు చేరింది. ప్రస్తుతం దేశంలో 36,73,802 యాక్టివ్ కేసులున్నాయి.
Next Story






