- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా.. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య..!
by Malleboina Mahesh |
భారత్‌లో కరోనా మహమ్మారి నెమ్మదిగా పేరుగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు వేల కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి నెమ్మదిగా పేరుగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కూడా దాదాపుగా 2,994 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కు చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,871కి చేరుకుంది.
Next Story






