- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ కు కరోనా సోకింది. ఇది ఆసుపత్రి వర్గాలను కలవరానికి గురి చేసింది. ఇప్పటి వరకు సహాయ ప్రొఫెసర్లకు, నర్సులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రొఫెసర్ కు పాజిటివ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి సంబంధిత వార్డుకు పంపించాలని నిర్ణయించారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ కు కరోనా సోకింది. ఇది ఆసుపత్రి వర్గాలను కలవరానికి గురి చేసింది. ఇప్పటి వరకు సహాయ ప్రొఫెసర్లకు, నర్సులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రొఫెసర్ కు పాజిటివ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి సంబంధిత వార్డుకు పంపించాలని నిర్ణయించారు.
Next Story






