- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందమర్రిలో ఒకరికి కరోనా
by B.Srinivas |
<p>దిశ ప్రతినిధి, బెల్లంపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా అంగడి బజార్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.</p>

X
దిశ ప్రతినిధి, బెల్లంపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా అంగడి బజార్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






