కడెం పీఎస్‌లో కరోనా కలకలం

by Chintha Aamani |

<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కడెం పోలీస్ స్టేషన్ ఎస్సై, మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది. కాగా, పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపిస్తే అందరికీ పరీక్షలు జరుపుతామని వైద్యాధికారి అరుణ్ కుమార్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎస్సై, కానిస్టేబుల్ ను క్వారంటైన్‌కు తరలించారు.</p>

కడెం పీఎస్‌లో కరోనా కలకలం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కడెం పోలీస్ స్టేషన్ ఎస్సై, మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది. కాగా, పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపిస్తే అందరికీ పరీక్షలు జరుపుతామని వైద్యాధికారి అరుణ్ కుమార్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ వచ్చినా ఎస్సై, కానిస్టేబుల్ ను క్వారంటైన్‌కు తరలించారు.

Next Story