- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వైరస్‌ను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో బాధిత వ్యక్తుల శాంపిల్స్‌ని సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.</p>

X
దిశ, హుస్నాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వైరస్‌ను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో బాధిత వ్యక్తుల శాంపిల్స్‌ని సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story






