పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-21 01:34:51  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. కేరళలో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. వీరు ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. దీంతో వారిని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులను, కుటుంబ సభ్యులను అలర్ట్ చేశారు.</p>

పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని ప్రభావానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. కేరళలో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. వీరు ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. దీంతో వారిని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులను, కుటుంబ సభ్యులను అలర్ట్ చేశారు.

Next Story