- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కార్యాలయంలో కరోనా కలకలం
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఎమ్మార్వో భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోమవారం కార్యాలయంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్టు భిక్షపతి వెల్లడించారు. దీంతో కార్యాలయ ఆవరణలో ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేసి, సమస్యలకు సంబంధించిన ధరఖాస్తులు, అందులో వేయాలని ప్రజలకు ఎమ్మార్వో సూచించారు.</p>

X
దిశ, హుస్నాబాద్: బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఎమ్మార్వో భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోమవారం కార్యాలయంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్టు భిక్షపతి వెల్లడించారు. దీంతో కార్యాలయ ఆవరణలో ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేసి, సమస్యలకు సంబంధించిన ధరఖాస్తులు, అందులో వేయాలని ప్రజలకు ఎమ్మార్వో సూచించారు.
Next Story






