- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక మినిస్టర్‌కు కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం హోక్వారంటైన్ విధించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేత, మంత్రి సి.టి రవికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. శనివారం తన భార్య, తన సిబ్బంది అందరూ కలిసి కరోనా టెస్టులు చేయించుకున్నామన్నారు. అయితే, వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని స్పష్టం చేశారు. తనకు మాత్రం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం హోక్వారంటైన్ విధించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేత, మంత్రి సి.టి రవికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. శనివారం తన భార్య, తన సిబ్బంది అందరూ కలిసి కరోనా టెస్టులు చేయించుకున్నామన్నారు. అయితే, వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని స్పష్టం చేశారు. తనకు మాత్రం కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వివరణ ఇచ్చారు.
Next Story






