- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
60కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
by Chukka Sudharani |
<p>న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కొత్తగా కేరళలో 8, కర్నాటకలో 3కేసులు నమోదయ్యాయి. కాగా, కేరళలో ఈ నెలాఖరు వరకు పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. tags:corona, covid-19, india, positive, kerala, karnataka, schools closed, theatres</p>

X
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కొత్తగా కేరళలో 8, కర్నాటకలో 3కేసులు నమోదయ్యాయి. కాగా, కేరళలో ఈ నెలాఖరు వరకు పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
tags:corona, covid-19, india, positive, kerala, karnataka, schools closed, theatres
Next Story






