- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృతి సనన్‌కు కరోనా నెగిటివ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న ఈ భామకు తాజాగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం కృతిసనన్ లుక్కా చుప్పి సినిమాలో షూటింగ్ చండీగఢ్‌లో కొనసాగుతుండగా చిత్ర యూనిట్‌తో పాటు ఆమె కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న ఈ భామకు తాజాగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం కృతిసనన్ లుక్కా చుప్పి సినిమాలో షూటింగ్ చండీగఢ్‌లో కొనసాగుతుండగా చిత్ర యూనిట్‌తో పాటు ఆమె కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కాగా తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ చిత్రం సరిగా ఆడకపోయే సరికి, సరైనా అవకాశాలు లేక కృతి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.
Next Story






