- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ల్యాబ్‌లోనే కరోనా పుట్టుక : యాన్
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కేసులు, లక్షలాది మరణాలకు కారణమైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ అన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఆమెను చంపేందుకు కుట్ర జరగగా చైనా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటోంది. తాజాగా మరోసారి ఆ కుట్ర వెనుక దాగిన నిజాలను బయటపెడుతానని లీ మెంగ్ యాన్ వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ఓ టాక్ షోలో మాట్లాడిన ఆమె.. ‘కరోనాను ల్యాబ్‌లోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది కేసులు, లక్షలాది మరణాలకు కారణమైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ అన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలోనే ఆమెను చంపేందుకు కుట్ర జరగగా చైనా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటోంది. తాజాగా మరోసారి ఆ కుట్ర వెనుక దాగిన నిజాలను బయటపెడుతానని లీ మెంగ్ యాన్ వెల్లడించారు.
బ్రిటన్ కు చెందిన ఓ టాక్ షోలో మాట్లాడిన ఆమె.. ‘కరోనాను ల్యాబ్‌లోనే తయారు చేశారని, ఈ విషయం చైనా, WHOకు ముందే తెలుసునని’ పేర్కొన్నారు. రెండు విభిన్న వైరస్‌లను కలిపి కరోనాను ఎప్పుడో సృష్టించారని.. ప్రజలకు మాత్రం గతేడాదే పరిచయం చేశారని లీ మెంగ్ తెలిపారు.
Read Also…
Next Story






