- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 31 వరకు పాఠశాలలు బంద్
by Shamantha N |
<p>దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం మరొకరికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. tags : corona effect, Delhi, schools […]</p>

X
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం మరొకరికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.
tags : corona effect, Delhi, schools closed, till march 31st
Next Story






