- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లా మహదేవపురం వాసికి కరోనా
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేక బస్సులో వచ్చారు. వారిలో ఏడుగురి నమూనాలను కరోనా టెస్టులకు పంపించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆమె వెల్లడించారు.</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేక బస్సులో వచ్చారు. వారిలో ఏడుగురి నమూనాలను కరోనా టెస్టులకు పంపించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆమె వెల్లడించారు.
Next Story






