- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో ఎన్ని కరోనా కేసులంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో తాజాగా గత 24 గంటల్లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 551 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. 1,21,641 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 5,52,649 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 74,32,829 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో తాజాగా గత 24 గంటల్లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 551 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. 1,21,641 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 5,52,649 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 74,32,829 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






