- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో విజృంభిస్తున్న కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 690 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,61,312 కరోనా కేసులు కాగా, 1,17,306 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 6,95,509 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 69,48,497 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 690 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,61,312 కరోనా కేసులు కాగా, 1,17,306 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 6,95,509 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 69,48,497 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






