భారత్‎లో కరోనా ఉగ్రరూపం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-09 20:59:30  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 964 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,06,152 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,06,490 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,93,592 ఉండగా, కరోనా నుంచి కోలుకుని 59,06,069 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

భారత్‎లో కరోనా ఉగ్రరూపం
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 964 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,06,152 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,06,490 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,93,592 ఉండగా, కరోనా నుంచి కోలుకుని 59,06,069 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story