- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ లో విజృంభిస్తోన్న కరోనా..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 57,32,519కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 1,129 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 91,149 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 9,66,382 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 46,74,987 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 57,32,519కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 1,129 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 91,149 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 9,66,382 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 46,74,987 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






