- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసులు 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో తాజాగా 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 584 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90,04,366కి చేరింది. ఇప్పటివరకు 1,32,162 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 84,28,410 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసులు 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో తాజాగా 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 584 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90,04,366కి చేరింది. ఇప్పటివరకు 1,32,162 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 84,28,410 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






