- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2లక్షలు దాటిన కేసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల నమోదు రెండు లక్షలు దాటింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,335 కరోనా కేసులు నమోదవ్వగా, 8 మంది వైరస్‌తో పోరాడి మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కు చేరుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,171కు చేరుకుంది. కరోనాతో చికిత్స పొంది ఇప్పటివరకు 1,72,388 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల నమోదు రెండు లక్షలు దాటింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,335 కరోనా కేసులు నమోదవ్వగా, 8 మంది వైరస్‌తో పోరాడి మరణించారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కు చేరుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,171కు చేరుకుంది. కరోనాతో చికిత్స పొంది ఇప్పటివరకు 1,72,388 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులున్నాయి.
Next Story






