- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంట్రల్ జైలులో ఖైదీ మృతి..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం ఫిట్స్ రావడంతో ఖైదీ కేశవయ్య అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండగా కేశవయ్య మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ హత్యకేసులో మృతుడు జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు. కాగా, నేరస్థుడు కేశవయ్య అనంతరం పురం జిల్లా సోమాందెపల్లి వాసి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం ఫిట్స్ రావడంతో ఖైదీ కేశవయ్య అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉండగా కేశవయ్య మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ హత్యకేసులో మృతుడు జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని సెంట్రల్ జైలు అధికారులు చెప్పారు. కాగా, నేరస్థుడు కేశవయ్య అనంతరం పురం జిల్లా సోమాందెపల్లి వాసి.
Next Story






