- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.420 కోట్లతో మరో ఎలివేటేడ్ కారిడార్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 420 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్‌కు ఈ నెల 11న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 350 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి విఎస్‌టి వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మరొకటి రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి ఫేజ్-2 సెకండ్ లెవెల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రూ. 420 కోట్లతో నిర్మించే ఎలివేటేడ్ కారిడార్‌కు ఈ నెల 11న మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 350 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి విఎస్‌టి వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మరొకటి రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి ఫేజ్-2 సెకండ్ లెవెల్‌లో మూడు లైన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పనులను 24నెలల్లోనే పూర్తిచేయనున్నామని, పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వేలాది వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు.
Next Story






