- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంమంత్రి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో అత్యాచారాలు, హత్యలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కాంగ్రెస్ గురువారం ఆందోళన చేపట్టింది. వందలాది మంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలతో హోంమంత్రి మహమద్ అలీ క్వార్టర్స్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోంమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు కార్యకర్తలు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో అత్యాచారాలు, హత్యలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కాంగ్రెస్ గురువారం ఆందోళన చేపట్టింది. వందలాది మంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలతో హోంమంత్రి మహమద్ అలీ క్వార్టర్స్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోంమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు కార్యకర్తలు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






