- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ఉంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్సే గెలిచేది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ఉంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్సే గెలిచేది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
<p>దిశ, జగిత్యాల: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను బలహీనపరచడమే కేసీఆర్ బలం అనుకుంటున్నారని, కేసీఆర్ కు కనువిప్పు కలిగేలా హుజురాబాద్ ఫలితం వచ్చిందన్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ఉంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిచేదన్నారు. హుజురాబాద్ లో ఓటర్లు బీజేపీని చూడలేదని ఈటెల రాజేందర్ ని చూసి […]</p>

X
దిశ, జగిత్యాల: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను బలహీనపరచడమే కేసీఆర్ బలం అనుకుంటున్నారని, కేసీఆర్ కు కనువిప్పు కలిగేలా హుజురాబాద్ ఫలితం వచ్చిందన్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ఉంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలిచేదన్నారు. హుజురాబాద్ లో ఓటర్లు బీజేపీని చూడలేదని ఈటెల రాజేందర్ ని చూసి ఓటేశరన్నారు. హుజురాబాద్ లో మా ప్రచారం పరోక్షంగా బీజేపీకి లాభం జరిగి ఈటెల గెలిచాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, దేవేందర్ రెడ్డి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
Next Story






