- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మేం ఇలా చేస్తాం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేయనున్నారు. విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, అందువల్ల ఆ సమయంలో విద్యుత్ బిల్లును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేయనున్నారు. విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, అందువల్ల ఆ సమయంలో విద్యుత్ బిల్లును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Next Story






