- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర కారాగారం ముందు నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శిరీష రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన పలువురు నేతలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర కారాగారం ముందు నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శిరీష రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన పలువురు నేతలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Next Story






