- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ‘సూట్ బూట్ కి సర్కార్’: రాహుల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. గురువారం ఆయన ట్వీట్ చేస్తూ.. వ్యాపారవేత్తలకు రూ. 1.45 లక్షల కోట్ల పన్ను ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం కల్పించిందంటూ గుర్తు చేశారు. అయితే, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం రుణాల పై కనీసం వడ్డీ మినహాయింపు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ‘సూట్ బూట్ కి సర్కార్’ అంటూ వ్యాఖ్యానించారు. చివరకు సుప్రీంకోర్టు కేంద్రంపై నిందలు వేసిందన్నారు. వాయిదా వేసిన రుణ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. గురువారం ఆయన ట్వీట్ చేస్తూ.. వ్యాపారవేత్తలకు రూ. 1.45 లక్షల కోట్ల పన్ను ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం కల్పించిందంటూ గుర్తు చేశారు.
అయితే, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం రుణాల పై కనీసం వడ్డీ మినహాయింపు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ‘సూట్ బూట్ కి సర్కార్’ అంటూ వ్యాఖ్యానించారు. చివరకు సుప్రీంకోర్టు కేంద్రంపై నిందలు వేసిందన్నారు. వాయిదా వేసిన రుణ చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడం పై సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
Next Story






