- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు.. ఎందుకంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజుల నుంచి పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. గుర్రపు బండిపై కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లేందుకు నేతలు, ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజుల నుంచి పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. గుర్రపు బండిపై కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లేందుకు నేతలు, ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Next Story






