- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతగింజపై కల్నల్ సంతోష్ బాబు చిత్రం
by Shyam |
<p>దిశ, మెదక్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు చిత్రాన్ని చింతగింజపై వేశాడు ఓ కళాకారుడు. పెద్దశంకరంపేటకు చెందిన కళాకారుడు అవుసుల శ్రీనివాసాచారి దేశం కోసం వీరమరణం పొందిన 19 మంది జవాన్లతో పాటు తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పిస్తూ చింతగింజపై సంతోష్ చిత్రపటం గీసి వారి కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. అలాగే చింతగింజలపై భారతదేశ చిత్రపటం మధ్యలో జాతీయ పతాకం, జవాన్లు ఉపయోగించే గన్నుతో పాటు టోపీ గీసి […]</p>

X
దిశ, మెదక్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు చిత్రాన్ని చింతగింజపై వేశాడు ఓ కళాకారుడు. పెద్దశంకరంపేటకు చెందిన కళాకారుడు అవుసుల శ్రీనివాసాచారి దేశం కోసం వీరమరణం పొందిన 19 మంది జవాన్లతో పాటు తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పిస్తూ చింతగింజపై సంతోష్ చిత్రపటం గీసి వారి కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. అలాగే చింతగింజలపై భారతదేశ చిత్రపటం మధ్యలో జాతీయ పతాకం, జవాన్లు ఉపయోగించే గన్నుతో పాటు టోపీ గీసి అబ్బురపర్చాడు.
Next Story






