- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజలు సామాజిక బాధ్యతగా తమ సమీప ప్రాంతాలలో మొక్కలు నాటాలని కోరారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజలు సామాజిక బాధ్యతగా తమ సమీప ప్రాంతాలలో మొక్కలు నాటాలని కోరారు.
Next Story






