- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడవాలి
by Sridhar Babu |
<p>దిశ నల్గొండ: జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకొని.. ఆయన అడుగుజాడల్లో నడవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జ్యోతిబా పూలే 194వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని విగ్రహానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతి బా పూలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి. సి.సంక్షేమ శాఖ అధికారి […]</p>

X
దిశ నల్గొండ: జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకొని.. ఆయన అడుగుజాడల్లో నడవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జ్యోతిబా పూలే 194వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని విగ్రహానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతి బా పూలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి. సి.సంక్షేమ శాఖ అధికారి అనసూయ, అర్.డి. ఓ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: collector prashanth, Jyotiba phule Jayanti, nalgonda
Next Story






