- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కమాండర్ సూసైడ్
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ కోబ్రా క్యాంప్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని కరణ్‌పురాలో 19వ బెటాలియన్ క్యాంప్‌లో కమాండర్‌గా పని చేస్తున్న కుబేరా సింగ్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరావడం లేదు. విషయం తెలుసుకున్న జగ్దల్‌పూర్ పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై జగ్దల్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ కోబ్రా క్యాంప్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సమీపంలోని కరణ్‌పురాలో 19వ బెటాలియన్ క్యాంప్‌లో కమాండర్‌గా పని చేస్తున్న కుబేరా సింగ్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరావడం లేదు. విషయం తెలుసుకున్న జగ్దల్‌పూర్ పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై జగ్దల్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






