- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న దళిత బంధు పథకానికి హుజురాబాద్ ప్రాంతం ప్రయోగశాల అవుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా దళిత బంధు వస్తుందన్నారు. రైతుబంధు తరహాలోనే దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ, ముందుగా పేద వారిని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న దళిత బంధు పథకానికి హుజురాబాద్ ప్రాంతం ప్రయోగశాల అవుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా దళిత బంధు వస్తుందన్నారు. రైతుబంధు తరహాలోనే దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ, ముందుగా పేద వారిని పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. మొదటి వరుసలో ఆకలితో ఉన్న వారికి ఇవ్వాలని, చిట్టచివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని, దీనికోసం నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Next Story






