- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో స్కూళ్ల మూసివేతపై నేడు నిర్ణయం
<p>కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితుడికి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు తరలించాం. ఎవరు బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవద్దు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశమై స్కూళ్లు, సినిమా హాళ్ల మూసివేతపై నిర్ణయం […]</p>

X
కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితుడికి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు తరలించాం. ఎవరు బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవద్దు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశమై స్కూళ్లు, సినిమా హాళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
tag; cm kcr, assembly, corona, ts news
Next Story






