- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఎంజీఎంకు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరంగల్‌కు చేరుకున్నారు. కాసేపట్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులను తెలుసుకోనున్నారు. కరోనా పేషెంట్లకు అందుతున్న చికిత్సపై స్వయంగా ఆరా తీయనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరంగల్‌కు చేరుకున్నారు. కాసేపట్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులను తెలుసుకోనున్నారు. కరోనా పేషెంట్లకు అందుతున్న చికిత్సపై స్వయంగా ఆరా తీయనున్నారు.
Next Story






