- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు: నిరంజన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రైతుల భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోని రైతులందరినీ సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులందరికీ ప్రస్తుతం మంచి నాయకత్వం అవసరం ఉందని పేర్కొన్నారు. రైతు సంక్షేమ పథకాల్లో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని వివరించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైతుల భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోని రైతులందరినీ సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులందరికీ ప్రస్తుతం మంచి నాయకత్వం అవసరం ఉందని పేర్కొన్నారు. రైతు సంక్షేమ పథకాల్లో దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని వివరించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.
Next Story






