- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ప్రముఖ వైద్యుడు, ఏపీ సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గంగిరెడ్డి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. పులివెందులలో పేదల వైద్యుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈసీ గంగిరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ వైద్యుడు, ఏపీ సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గంగిరెడ్డి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. పులివెందులలో పేదల వైద్యుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈసీ గంగిరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవలే సీఎం జగన్ హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. ఈసీ గంగిరెడ్డి మృతి చెందడంతో సీఎం జగన్ పులివెందులకు రానున్నారు. పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఇవాళ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.
Next Story






