- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిజీ బిజీగా సీఎం జగన్.. రెండో రోజు ఢిల్లీ పర్యటన వివరాలు ఇవే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజూ కూడా బిజీబిజీగా సాగుతోంది.శుక్రవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవలని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజూ కూడా బిజీబిజీగా సాగుతోంది.శుక్రవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవలని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






