- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల చేరుకున్న సీఎం జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో తిరుపతి బయల్దేరిన సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సీఎం జగన్ తిరుమల చేరుకున్నారు. సాయంత్రం శ్రీవారి బ్రహ్మత్సవాల్లో పాల్గొని పట్టవస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సీఎం బస చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో తిరుపతి బయల్దేరిన సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సీఎం జగన్ తిరుమల చేరుకున్నారు. సాయంత్రం శ్రీవారి బ్రహ్మత్సవాల్లో పాల్గొని పట్టవస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సీఎం బస చేయనున్నారు.
Next Story






