- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏలూరు బాధితులకు సీఎం పరామర్శ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను సీఎం జగన్ సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కాగా కొద్ది సేపట్లో ఆయన వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ చర్చించ నున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను సీఎం జగన్ సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కాగా కొద్ది సేపట్లో ఆయన వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ చర్చించ నున్నారు.
Next Story






