- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న జగన్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో ఆయనకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని భూ కుంభకోణం, ఫైబర్ నెట్ అంశంపై సీబీఐ విచారణ, దుగ్గరాజుపట్నం పోర్టు స్థానంలో రామాయపట్నం పోర్టు అభివృద్ది చేయాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మండలి రద్దు అంశంపై చర్చించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలవరం నిధులు, జీఎస్టీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో ఆయనకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని భూ కుంభకోణం, ఫైబర్ నెట్ అంశంపై సీబీఐ విచారణ, దుగ్గరాజుపట్నం పోర్టు స్థానంలో రామాయపట్నం పోర్టు అభివృద్ది చేయాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా మండలి రద్దు అంశంపై చర్చించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలవరం నిధులు, జీఎస్టీ పరిహారం చెల్లింపు, స్థానిక సంస్థల నిధులు, నరేగా పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.
Next Story






