- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ ట్రాక్టర్ల గుట్టురట్టు చేసిన భట్టి
by Shyam |
<p>దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలకు ట్రాక్టర్లు ప్రభుత్వం కొనివ్వలేదని, పంచాయతీ డబ్బులతోనే కొన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వమే కొనిచ్చినట్లు ముఖ్యమంత్రి గొప్పలకు పోవడం సరైందికాదని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. ఈక్రమంలో ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని, ఆ నిధులతో స్మశాన వాటికలు, […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలకు ట్రాక్టర్లు ప్రభుత్వం కొనివ్వలేదని, పంచాయతీ డబ్బులతోనే కొన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వమే కొనిచ్చినట్లు ముఖ్యమంత్రి గొప్పలకు పోవడం సరైందికాదని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. ఈక్రమంలో ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని, ఆ నిధులతో స్మశాన వాటికలు, పల్లె ప్రగతికి వాడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ డబ్బులతోనే ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు సర్పంచులు చెబుతున్నారని తెలిపారు. ట్రాక్టర్ ఈఎంఐలు కూడా పంచాయతీ నిధులతోనే కడుతున్నారని తెలిపారు.
Next Story






