- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్స్‌లో తెలుగు తేజాలు.. ఆ ర్యాంక్ హైదరాబాదీకే
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : యూపీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రానికి ర్యాంకుల పంట పండింది. ఆలిండియా స్థాయిలో హైదరాబాద్‌కు చెందిన పీ శ్రీజకు 20వ ర్యాంకు వచ్చింది. అదే విధంగా అభిషేక్‌కు 616, వాగిని 686, విజయబాబు 682, కల్లం శ్రీకాంత్‌రెడ్డి 747 ర్యాంకులు సాధించారు. మొత్తం 761 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో జనరల్ కేటగిరి 260, ఈడబ్ల్యుఎస్ కోటా కింద 86 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన వారి పూర్తి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : యూపీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రానికి ర్యాంకుల పంట పండింది. ఆలిండియా స్థాయిలో హైదరాబాద్‌కు చెందిన పీ శ్రీజకు 20వ ర్యాంకు వచ్చింది. అదే విధంగా అభిషేక్‌కు 616, వాగిని 686, విజయబాబు 682, కల్లం శ్రీకాంత్‌రెడ్డి 747 ర్యాంకులు సాధించారు. మొత్తం 761 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో జనరల్ కేటగిరి 260, ఈడబ్ల్యుఎస్ కోటా కింద 86 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులు సాధించిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






