- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా సినిమాటోగ్రాఫర్ విష్ణు వివాహం
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : ‘అదిరింది, విజిల్, క్రాక్’ చిత్రాల సినిమాటోగ్రాఫర్ జి.కె.విష్ణు ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం ఈ రోజు (ఆదివారం) జరిగింది. తమిళనాడులోని చోలింగనల్లూర్ ఇస్కాన్ ఆలయంలో పి.మహలక్ష్మితో పెళ్లి జరగ్గా, కొవిడ్ నిబంధనల మేరకు దగ్గరి బంధువులు, కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతుండగా.. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ఈ వేడుకకు కీర్తిసురేశ్, వరలక్ష్మి […]</p>

X
దిశ, సినిమా : ‘అదిరింది, విజిల్, క్రాక్’ చిత్రాల సినిమాటోగ్రాఫర్ జి.కె.విష్ణు ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం ఈ రోజు (ఆదివారం) జరిగింది. తమిళనాడులోని చోలింగనల్లూర్ ఇస్కాన్ ఆలయంలో పి.మహలక్ష్మితో పెళ్లి జరగ్గా, కొవిడ్ నిబంధనల మేరకు దగ్గరి బంధువులు, కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతుండగా.. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ఈ వేడుకకు కీర్తిసురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హాజరై నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






