- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బికినీలో హీట్ పుట్టిస్తున్న యంగ్ బ్యూటీ.. ఫాలోవర్స్‌కి ఏ పార్ట్ చూపిస్తే టెంప్ట్ అవుతారో నీకు బాగా తెలుసంటూ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్(Sharvari Wagh) దర్శకురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు తెరకెక్కించింది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్(Sharvari Wagh) దర్శకురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు తెరకెక్కించింది. అంతేకాకుండా ‘బంటీ ఓర్ బబ్లీ-2’ సినిమాతో నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంటుంది. మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటోషూట్స్, సినిమా విషయాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటుంది
ఈ క్రమంలో ఈ చిన్నది పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శార్వరీ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ బికినీ(Bikini) వేసుకుని రెచ్చిపోయింది. థైస్, చెస్ట్, నడుము పార్టులు చూపిస్తూ హీటెక్కించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఫాలోవర్స్‌కి ఏ పార్ట్ చూపిస్తే టెంప్ట్ అవుతారో నీకు బాగా తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






