- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టేబుల్ పై పడుకొని ఆ పని చేస్తున్న యంగ్ బ్యూటీ.. లైఫ్ చాలా చిన్నదంటూ పోస్ట్
మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటించిన ‘మిస్టర్ బచ్చన్’(Mister Bachchan) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ భాగ్య శ్రీబోర్సే(Bhagyasree Borse) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Raviteja) నటించిన ‘మిస్టర్ బచ్చన్’(Mister Bachchan) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ భాగ్య శ్రీబోర్సే(Bhagyasree Borse) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ అమ్మడికి మాత్రం కావాల్సినంత గుర్తింపు దక్కింది. చూడగానే ఆకట్టుకునే చక్కటి రూపం, స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఈ మరాఠీ సుందరి యువత హృదయాలను గెలుచుకుంది. ఇక రీసెంట్‌గా ఈ సొగసరి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ‘కింగ్‌డమ్’(Kingdom) మూవీలో నటించి మెప్పించింది. ప్రజెంట్ ఈ భామ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King thaluka) చిత్రంలో నటిస్తోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా భాగ్యశ్రీ తన ఎక్స్(Twitter)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్సులో కొన్ని క్యూట్ స్టిల్స్ ఇచ్చింది. టేబుల్ పై పడుకొని మరికొన్ని పొజులు ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్‌కు.. ‘పిజ్జా ఆర్డర్ చేయకుండా ఉండటానికి జీవితం చాలా చిన్నది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.






